Wednesday, 6 January 2010

Song on Telangana DOPIDI

గద్దొచ్చె కోడిపిల్ల... ఖియ్యం ఖియ్యం!! || గద్దొచ్చె ||
నీల్లెత్తుకెల్లే... సీమదొంగను సూడు
బొగ్గెత్తు కెల్లే... ఆంద్రోణ్ణి సూడు
గద్దొచ్చె కోడిపిల్ల... ఖియ్యం ఖియ్యం!! || గద్దొచ్చె ||

పులొచ్చె మేక... పారిపో పారిపో!! || పులొచ్చె ||
సమైక్యతంటు... సూస్కొ సంప్తడు
అభివృద్ది అంటు... ఉన్నది ఊడుస్తడు
పులొచ్చె మేక... పారిపో పారిపో!! || పులొచ్చె ||

పిల్లొచ్చె ఎలుక... దాక్కొ దాక్కొ!!
జీవోలంటు... జాబులు దొబ్బుతడు
వ్యాపారమంటు... భూములు గుంచుతడు
పిల్లొచ్చె ఎలుక... దాక్కొ దాక్కొ!! || పిల్లొచ్చె ||

గద్దొచ్చె కోడిపిల్ల... ఖియ్యం ఖియ్యం!! || గద్దొచ్చె ||
- సూర్య చంద్రిక

gaddocce kODipilla... khiyyam khiyyam!! || gaddocce ||
neellettukellE... seemadonganu sUDu
boggettu kellE... AndrONNi sUDu
gaddocce kODipilla... khiyyam khiyyam!! || gaddocce ||

pulocce mEka... pAripO pAripO!! || pulocce ||
samaikyatanTu... sUsko samptaDu
abhivRddi anTu... unnadi UDustaDu
pulocce mEka... pAripO pAripO!! || pulocce ||

pillocce eluka... dAkko dAkko!!
jeevOlanTu... jAbulu dobbutaDu
vyApAramanTu... bhUmulu guncutaDu
pillocce eluka... dAkko dAkko!! || pillocce ||

gaddocce kODipilla... khiyyam khiyyam!! || gaddocce ||
]
- surya candrika

No comments:

Post a Comment